Devara vs OG: యుద్ధం ముంగిట ఆ ఇద్దరు.! పవర్ స్టార్‌తో పోటీకి సిద్ధమైన యంగ్ టైగర్.

Updated on: Feb 18, 2024 | 3:05 PM

ఒకరేమో యంగ్ టైగర్.. ఇంకోరేమో అగ్గి చీతా..! ఒకరేమో దేవర.. ఇంకోరేమో కొక్కిలి దేవర! పేర్లు ఏదైనా.. వాళ్లను పిలిచే పిలుపు వేరు వేరు అయినా.. క్రేజ్‌లో మాత్రం ఇద్దరూ తోప్‌! ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఇద్దరూ వేరే లవెల్‌. అలాంటి వీరిద్దరూ మరో సారి బాక్సాఫీస్‌ బరిలో దిగుతున్నారు. చాలా తక్కువ గ్యాబ్లో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. తమ డెసీషన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ రగిలించేశారు.

ఒకరేమో యంగ్ టైగర్.. ఇంకోరేమో అగ్గి చీతా..! ఒకరేమో దేవర.. ఇంకోరేమో కొక్కిలి దేవర! పేర్లు ఏదైనా.. వాళ్లను పిలిచే పిలుపు వేరు వేరు అయినా.. క్రేజ్‌లో మాత్రం ఇద్దరూ తోప్‌! ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఇద్దరూ వేరే లవెల్‌. అలాంటి వీరిద్దరూ మరో సారి బాక్సాఫీస్‌ బరిలో దిగుతున్నారు. చాలా తక్కువ గ్యాబ్లో తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. తమ డెసీషన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫైర్ రగిలించేశారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే.. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా , పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడ్డాయి. 2013, అక్టోబర్ 11న రామయ్య వస్తావయ్యా రిలీజ్ కాగా.. కొద్దిరోజుల గ్యాప్ లోనే అంటే సెప్టెంబర్ 27 న అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా భారీ విజయాన్ని సొంత చేసుకుంది. అయితే ఇప్పుడు ఓజీ, దేవర సినిమాలు దాదాపు దగ్గర దగ్గరగా రిలీజ్ అవనుండడం అంతటా హాట్ టాపిక్‌ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్తారింటికి దారేది రిలీజ్ డేట్.. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 న విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదనే టాక్ వస్తోంది. ఆ టాక్‌ అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ .. ఇటు పవన్‌ ఫ్యాన్స్‌ నెట్టింట ఇప్పటి నుంచే కంటిన్యూ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..