Nikhil Siddhartha: నిర్మాతలతో నిఖిల్ కు సమస్యలు.. ప్రతిసారి ఇదే ఇష్యూ నా..?

|

Jun 14, 2023 | 8:03 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో...

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి రోజు రోజుకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏడాది కార్తికే 2, 18 పేజిస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు స్పై చిత్రంలో నటిస్తున్నారు. సుభాష్ చంద్రభోస్ మరణం వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే..నిఖిల్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‏ను రిలీజ్ చేశారు. అందులో ఒక ఖ‌డ్గం త‌ర‌హాలో ఉన్న ఆయుధంతో ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!