Chiranjeevi: భోళా శంకర్ తర్వాత చిరంజీవి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ్ లో తెరకెక్కిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ్ లో తెరకెక్కిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అజిత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు ఇదే సినిమాను మెహర్ రమేష్ భోళాశంకర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాంతో భోళాశంకర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!