అసభ్యంగా తాకిన మూర్ఖులను.. పెద్ద మనసుతో విడిచిపెట్టిన హీరోయిన్ వీడియో
రాజా సాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ చివర్లో నిధి అగర్వాల్ చేదు అనుభవం ఎదురైంది. వేడుక అనంతరం ఆమె తిరిగి వెళ్తుండగా, అభిమానులు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకువచ్చారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో, ఫ్యాన్స్ కంట్రోల్ తప్పి నిధి అగర్వాల్‌ను అసభ్యకరంగా తాకుతూ, అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే అభిమానుల ప్రవర్తన, భద్రతా లోపాలపై దృష్టి సారించిన పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులతో సహా.. మాల్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా, బాధితురాలు నిధి అగర్వాల్‌ను సంప్రదించిన పోలీసులు, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన అభిమానులపై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే, పోలీసుల విజ్ఞప్తికి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. ‘తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలచుకోలేదని’ ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు చేసేదేమీ లేక వెనుతిరిగారు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
