ఆ తిండేంటి అమ్మడు..! చూడటానికి స్లిమ్‌గానే ఉంది కానీ.. ఈ రేంజ్‌లో తింటుందేంటీ.!
ఓ హీరోయిన్ను చూడగానే క్యూట్‌గా ఉందే... అని అనిపిస్తుంది. కానీ ఈ హీరోయిన్ ప్రియాంకను చూడగానే మాత్రం క్యూట్ అనే ఫీలింగ్‌తో పాటు.. తను తినే తిండి కూడా గుర్తొస్తుంది. తన కెరీర్ బిగినింగ్‌లో ఓ ఇంటర్వ్యూలో నాన్ వెజ్ అంటే నాకెంతో ఇష్టం అనే మాటతో.. నెట్టింట వైరల్ అయిన ఈ బ్యూటీ..
ఓ హీరోయిన్ను చూడగానే క్యూట్‌గా ఉందే… అని అనిపిస్తుంది. కానీ ఈ హీరోయిన్ ప్రియాంకను చూడగానే మాత్రం క్యూట్ అనే ఫీలింగ్‌తో పాటు.. తను తినే తిండి కూడా గుర్తొస్తుంది. తన కెరీర్ బిగినింగ్‌లో ఓ ఇంటర్వ్యూలో నాన్ వెజ్ అంటే నాకెంతో ఇష్టం అనే మాటతో.. నెట్టింట వైరల్ అయిన ఈ బ్యూటీ.. తిండిబోతు హీరోయిన్.. మీమ్స్ కెక్కింది. ఇక ఇప్పుడు మరోసారి తన తింటున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈమెకెప్పుడూ తిండి లొల్లే అనే కామెంట్ మరో సారి ఫన్నీగా వచ్చేలా చేసుకుంటోంది.
వైరల్ వీడియోలు
Latest Videos