Naresh – Pavithra Lokesh: లిప్ లాక్ తో మా కొత్త ఏడాది ప్రారంభం..! పబ్లిక్ గా చెప్పేసారుగా..
కొత్త ఏడాది కొత్తగా స్వాగతం పలుకుతున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. ఇన్నాళ్లు రిలేషన్‌షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట… కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు.
కొత్త ఏడాది కొత్తగా స్వాగతం పలుకుతున్నారు సీనియర్ నటుడు వీకే నరేష్. ఇన్నాళ్లు రిలేషన్‌షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట… కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన రిలేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు నరేష్, పవిత్ర. అనుమానాలు అవసరం లేదు, గ్యాప్‌కు తావు లేదు. మేము ఇద్దరం కాదు.. ఒక్కటే అంటున్నారు పవిత్ర, నరేష్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీడియో రిలీజ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 02, 2023 09:59 AM
