మరీ దారుణం.. ఓ కోడిగుడ్డు కారణంగానే చిక్కుల్లోకి దసరా

Updated on: Apr 04, 2023 | 9:48 AM

మనోభావాలు దెబ్బతినడంలో.. మ్యాక్సిమమ్ ముందు వరుసలో ఉండే మనోళ్లు.. తాజాగా నాని విషయంలో.. ఆయన దసరా మూవీ విషయంలో మాత్రం గుడ్డు కాడ హర్ట్‌ అయ్యారు.

మనోభావాలు దెబ్బతినడంలో.. మ్యాక్సిమమ్ ముందు వరుసలో ఉండే మనోళ్లు.. తాజాగా నాని విషయంలో.. ఆయన దసరా మూవీ విషయంలో మాత్రం గుడ్డు కాడ హర్ట్‌ అయ్యారు. ఎస్ ! రీసెంట్‌గా.. గుడ్డు గుడ్డు సినిమాలతో.. పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన నాని.. చిన్న గుడ్డు విషయంలో ఈ సారి అడ్డంగా బుక్‌ అయ్యారు. అంగన్ వాడీల ఆగ్రహానికి గురయ్యారు. వారందరూ.. నిరసనకు దిగుతామనే బెదిరింపు వచ్చేలా చేసుకున్నారు. అసలు కథేంటంటే! శ్రీకాంత్ ఓబుల డైరెక్షన్‌లో తెరకెక్కిన దసరా మూవీలో కీర్తి సురేష్ అంగన్ వాడీ టీచర్‌గా పనిచేస్తుంటుంది. అయితే అలా వర్క్‌ చేసుకుంటూనే.. గవర్నమెంట్‌ నుంచి వచ్చిన గుడ్లను.. బియ్యాన్ని దొంగలించి తన ఇంట్లో ఇస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ సీనే.. అంగన్ వాడీల మనోభావాలను దెబ్బతీసింది. వారికి కోపం వచ్చేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించిన భర్తే శత్రువయ్యాడు.. మనీషా చేదు గతం !!

ఆఫీస్ పనిపై ఊరెళ్లిన భర్త.. ఇంతలో భార్య ఏంచేసిందో తెలుసా ??

పర్యాటకులకు చుక్కలు చూపించిన రైనో !! కిలోమీటరు పరుగెత్తిన ఖడ్గమృగం

ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

చిరుత వర్సెస్‌ టైగర్.. విన్నర్‌ ఎవరో తెలుసా ??

Published on: Apr 04, 2023 09:48 AM
Loading...
Unable to load recommendations.
Follow Us