తన మాటలతో.. అందర్నీ ఏడిపించేసిన తారకరత్న భార్య
నందమూరి తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. ‘ఒకటో నంబర్ కుర్రాడి’తో హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ నందమూరి అబ్బాయి విలన్‌గానూ నటించి మెప్పించాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక రత్న రాజకీయాల్లోనూ రాణించాలనుకున్నాడు. తన తాత లాగే ప్రజలకు తన వంతు సేవ చేయాలనుకున్నారు. అయితే విధి మాత్రం వేరేలా ఆలోచించింది.
నందమూరి తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు ఏడాది కావోస్తోంది. ‘ఒకటో నంబర్ కుర్రాడి’తో హీరోగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ నందమూరి అబ్బాయి విలన్‌గానూ నటించి మెప్పించాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక రత్న రాజకీయాల్లోనూ రాణించాలనుకున్నాడు. తన తాత లాగే ప్రజలకు తన వంతు సేవ చేయాలనుకున్నారు. అయితే విధి మాత్రం వేరేలా ఆలోచించింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్రల్లో పాల్గొన్న తారక రత్న గుండెపోటుకు గురయ్యాడు. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది సరిగ్గా శివ రాత్రి రోజు శివైక్యం చెందాడు. తారక రత్న మృతితో అతని భార్య బిడ్డలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారక రత్న సతీమణి అలేఖ్యా రెడ్డి తన భర్త జ్ఞాపకాల్లోనే జీవిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన భర్తతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటూ ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…
‘నీ హగ్స్.. ప్రేమను మిస్ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్
Shivathmika: 2024పై పెద్దగా అంచనాలు లేవు..