Nagarjuna: బిగ్ అనౌన్స్మెంట్ !! బిగ్ బాస్ 6 హోస్ట్ ఎవరంటే ?? లైవ్ వీడియో

|

Dec 24, 2021 | 11:46 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ఘనంగా ముగిసింది. సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఇక బిగ్‏బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై ఫిబ్రవరిలో బిగ్‏బాస్ మళ్లీ షూరు కాబోతుందని నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్‏బాస్ ఓటీటీకి సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.