Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్

Updated on: Aug 30, 2023 | 9:40 AM

రీ రిలీజ్ ట్రెండ్ లో.. కాస్త లేట్ అయినా.. లేటెస్ట్‌గా ఎంటర్ అయ్యారు కింగ్ నాగార్జున. తన బర్త్‌ డే సందర్భంగా.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కోసం.. తనకు ఎంతో ఇష్టమైన మన్మథుడు సినిమాను థియేటర్లలోకి దించారు. వారిలో ఎక్కలేని జోష్‌ను నింపేసి థియేటర్లను పబ్‌లుగా మార్చేశారు. తన వింటేజ్ మేనియా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us