ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డుకెక్కింది ఆర్ఆర్ఆర్ మూవీ. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై నెట్టింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Phani CH

|

Jul 07, 2022 | 8:32 PMఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డుకెక్కింది ఆర్ఆర్ఆర్ మూవీ. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై నెట్టింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ట్రిపులార్‌ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్కార్ విన్నర్‌ సౌండ్ ఇంజినీర్ రసూల్‌ పూకుట్టి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఓ గే లవ్ స్టోరీ అంటూ ట్విట్టర్ ఖాతాలో అభ్యంతర కామెంట్స్ చేశారు. దీంతో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. రసూల్ కామెంట్స్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అంటూ తనదైన శైలీలో కౌంటరిచ్చారు నిర్మాత శోభు యార్లగడ్డ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంత అందమైన పెళ్లికూతురిని మీరు జీవితంలో చూసుండరు..

ఏమి దొంగతనం చేయాలో లిస్టు రాసుకొచ్చి మరీ సామాన్లు ఎత్తుకపోయిన ఘనులు

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu