AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukhachitram Pre Release Event: ముఖచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Mukhachitram Pre Release Event: ముఖచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Dec 07, 2022 | 8:02 PM

Share

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా "ముఖచిత్రం" (Mukha Chitram). ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా “ముఖచిత్రం” (Mukha Chitram). ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరిత్ర తిరగరాసిన రోజుకు19 ఏళ్లు పూర్తి..

ప్రౌండ్ మూమెంట్.. RRRకు మరో ఇంటర్నేషనల్ అవార్డు !!

Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!

బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..

Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

Published on: Dec 07, 2022 08:02 PM