అంగరంగవైభవంగా అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతుంది. పెళ్లివేడుకలో అంబానీ ఫ్యామిలీ రాయల్ లుక్‌లో కనిపించింది. అనంత్ అంబానీ తన కుటుంబంతో కలిసి జియో వరల్డ్ సెంటర్‌కి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్లే ముందు ఛాయాచిత్రకారులు కోసం ఫోజులిచ్చారు.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతుంది. పెళ్లివేడుకలో అంబానీ ఫ్యామిలీ రాయల్ లుక్‌లో కనిపించింది. అనంత్ అంబానీ తన కుటుంబంతో కలిసి జియో వరల్డ్ సెంటర్‌కి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్లే ముందు ఛాయాచిత్రకారులు కోసం ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ తల్లిదండ్రులిద్దరూ రాయల్ లుక్‌లో కనిపించారు. ఈ పెళ్లిలో ఆధునికత కనువిందు చేసినా సంప్రదాయాబద్దంగా జరుగుతుంది. ఈ వివాహానికి నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్ హాజరయ్యారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

