చిల్లర కామెంట్స్‌తో టికెట్స్‌ తెగుతాయా

Updated on: Oct 18, 2025 | 9:08 PM

బన్నీ వాసు "మిత్రమండలి" ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. నెగటివ్ ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్. కూడా మద్దతుగా మాట్లాడారు. ఈ వివాదంలో బండ్ల గణేష్ "మాటలు మన చేతిలో ఉన్నా ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు" అంటూ తనదైన శైలిలో స్పందించి, మరింత ఆసక్తిని పెంచారు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాలు కాదు, మాటలే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొందరు ఈ పరిణామాలపై ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల “మిత్రమండలి” ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచాయి. తన సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం జరుగుతోందని వాసు ఆవేదన చెందారు. ఆవేశంలో ఆయన గీత దాటి మాట్లాడారని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన వాడిన భాషపై పలువురు అభ్యంతరం తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??