Miss Universe 2021: 21 ఏళ్ల తర్వాత … మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న ఇండియా.. హర్నాజ్ కౌర్.. (వీడియో)
Miss Universe 2021: ఇజ్రాయెల్ లో జరిగిరిన మిస్ యూనివర్స్ .. 2021 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది. ఈ కిరీటం కోసం అందమైన దివా మిస్ పరాగ్వే మిస్ సౌత్ ఆఫ్రికాతో తలపడింది..