Michael Jackson: మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 నిజాలు... ( వీడియో )
Michael Jackson

Michael Jackson: మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 నిజాలు… ( వీడియో )

|

Jun 27, 2021 | 9:58 AM

మైకెల్ జాక్సన్ ఈ ప్రపంచంలో లేకున్నా ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన పాడిన పాటలు, చేసిన డ్యాన్స్ ఇప్పటికీ కుర్రకారును హుషారెత్తిస్తూనే ఉంది.

మైకెల్ జాక్సన్ ఈ ప్రపంచంలో లేకున్నా ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన పాడిన పాటలు, చేసిన డ్యాన్స్ ఇప్పటికీ కుర్రకారును హుషారెత్తిస్తూనే ఉంది. 1964 లో కుటుంబసభ్యులతో జాక్సన్ ఫైవ్ గ్రూప్‌ ప్రారంభించి.. సింగర్‌గా ఎదిగాడు. జూన్‌ 25న మైఖేల్ జాక్సన్ వర్థంతి సందర్భంగా అతని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. శివసేన ఆహ్వానం మేరకు మైఖేల్ జాక్సన్ 1996లో తొలిసారి ముంబైలో పెర్‌ఫామెన్స్‌ ఇచ్చాడు. మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ ‘థ్రిల్లర్’ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Goa tour: గోవా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి…!! ( వీడియో )

Canada: మరోసారి ఉలిక్కిపడింన కెనడా… స్కూళ్లలో బయటపడ్డ చిన్న పిల్లల అస్థిపంజరాలు… ( వీడియో )