Bramhastra: జక్కన్న, నాగ్‌ తరువాత బ్రహ్మస్త్ర సినిమాలో మెగా స్టార్

|

Jun 14, 2022 | 10:13 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నటసామ్రాట్ నాగార్జున తరువాత బ్రాహ్మాస్త్ర సినిమాలో భాగం కాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండియన్ అనదర్ పాన్ ఇండియన్ ఫిల్మ్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నటసామ్రాట్ నాగార్జున తరువాత బ్రాహ్మాస్త్ర సినిమాలో భాగం కాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండియన్ అనదర్ పాన్ ఇండియన్ ఫిల్మ్.. అయాన్ ముఖర్జీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను తన వాయిస్‌తో మనుకు వినిపించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ వీడియోతో రివీల్ చేశారు బ్రహ్మస్త్ర మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్‌

‘అందుకే మేజర్ చూడలేక పోయా’ పవన్‌ మేసేజ్‌ !! షాకైన శేష్

ఆహా..! ఇది కదా మెగాస్టార్ నుంచి మనం కోరుకునేది

Published on: Jun 14, 2022 10:13 AM