Varun Tej – Lavanya Tripathi: అందరికీ బిగ్ ట్విస్ట్..! నాలుగు పుకార్లు , మూడు వార్తలుగా సాగిన యవ్వారం.

|

Jun 03, 2023 | 9:59 AM

నిన్న మొన్నటి వరకు.. వరుణ్ తేజ్‌ సైలెంట్‌గా ఉన్నారు. లావణ్య త్రిపాఠి.. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. వీరిద్దరి మధ్య..! ప్రేమ దోమ.. డేట్ గీటు లాంటి కథలెన్నీ... పుకార్లెన్నీ వస్తున్నా.. సెలెంట్గానే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా గ్యాథరింగ్స్‌లో ఈ ప్రశ్నకే చికాకు కూడా పడ్డారు. ఏం ఎరగనట్టు ఉంటూనే..

నిన్న మొన్నటి వరకు.. వరుణ్ తేజ్‌ సైలెంట్‌గా ఉన్నారు. లావణ్య త్రిపాఠి.. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. వీరిద్దరి మధ్య..! ప్రేమ దోమ.. డేట్ గీటు లాంటి కథలెన్నీ… పుకార్లెన్నీ వస్తున్నా.. సెలెంట్గానే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా గ్యాథరింగ్స్‌లో ఈ ప్రశ్నకే చికాకు కూడా పడ్డారు. ఏం ఎరగనట్టు ఉంటూనే.. అందరి సెలబ్రిటీ జంటల్లాగే.. అందరికీ ఎట్ ప్రజెంట్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా ఎంగేజ్‌ మెంట్ అనే అన్‌ అఫిషియల్ అఫీయల్ న్యూస్‌తో.. ఓ రెండు మూడు రోజుల నుంచి అందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు. ఎస్ ! ముకుంద సినిమాతో.. మెగా ప్రిన్స్‌ అనే ట్యాగ్‌తో.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్‌.. శ్రీనువైట్ల డైరెక్షన్లో.. మిస్టర్ సినిమా చేస్తూ.. లావణ్య త్రిపాఠిని కలిశారు. ఇక ఆ సినిమాతో మొదలైన ఈ అందాల రాక్షసి తో మొదలైన మన స్టార్ హీరో జర్నీ.. నాలుగు పుకార్లుగా.. మూడు వార్తలుగా సాగింది. వాళ్లకు వాళ్లే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఇచ్చిన హింట్స్‌ మధ్య… అప్పట్లో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే టాక్‌ మాత్రం బలంగానే వచ్చింది. కానీ వారి నుంచే ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో… కాలంతో పాటే..ఆ టాక్‌ కనుమరుగైంది. ఇక ఇప్పుడు ఆల్ ఆఫ్ సెడన్‌గా జూన్ 9న వీళ్లు ఎంగేజ్‌ అవుతున్నారనే లీక్‌తో.. సెన్సేషన్ గా మారింది. ట్విస్ట్ ఇచ్చినప్పిటికీ.. రీల్ లైఫ్ జోడీ.. రియల్ లైఫ్ జోడీగా మారుతుండడం… అందర్నీ హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.