Manchu Vishnu: మంచు విష్ణు ప్రమాణ స్వీకారం లైవ్ వీడియో

|

Oct 16, 2021 | 11:53 AM

వరుస ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి.. ఇక అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వచ్చేశాయి. హోరా హోరీగా జరిగిన పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు..