మెగా-విక్టరీ అంటే ఇలా ఉంటాది.. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ లైవ్ వీడియో ఇదిగో

Updated on: Jan 25, 2026 | 6:30 PM

సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ బ్లాక్ బస్టర్ హీట్ కావడంతో.. చిత్ర బృందం ఆదివారం చిత్ర బృందం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార హాజరుకానున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు విజయంతో మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు. మెగాస్టార్, విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన  ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి.. 350 కోట్ల దిశగా అడుగులేస్తుంది. సంక్రాంతి సీజన్‌కి రిలీజ్ అయ్యి థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న మన శంకరవరప్రసాద్‌ గారు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ ఇప్పటికే యమా గ్రాండ్‌గా జరిగాయి. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లోనూ మెగా-విక్టరీ జోడి సందడి చేసింది.

సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ బ్లాక్ బస్టర్ హీట్ కావడంతో.. చిత్ర బృందం ఆదివారం..  ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార హాజరుకానున్నారు.