TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా బాలయ్య ఫ్యాన్ బేస్‌లో చేరిపోయింది. బాలయ్య క్రేజ్‌కు ఫిదా అయిపోయింది. ఫిదా అయిపోవడమే కాదు.. తమ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ బయోలో.. 'జై బాలయ్య' అంటూ మెన్షన్ చేసింది. బాలయ్య అఘోరా ఫోటోనే కవర్ ఫోటోగా సెట్ చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కాస్తా.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక బాలయ్య రీసెంట్ ఫిల్మ్ అకౌంట్ తాండవం సినిమా రైట్స్‌ను నెట్‌ఫ్లిక్సే దక్కించుకుంది. బాలయ్య తాండవానికి నెట్‌ఫ్లిక్స్ షేక్ కూడా అయింది. దీంతో బాలయ్యకు ఈ ఓటీటీ సంస్థ ఫ్యాన్ గా మారినట్టు తెలుస్తోంది.
సినిమాలే కాదు.. పలు సామాజిక కార్యక్రమాలతో.. ఫుల్ బిజీగా ఉండే మెగాస్టార్ చిరను.. ప్రతీ రోజు చాలా మంది కలుస్తుంటారు. దీంతో చిరు.. వారి బాగోగుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారికి సాయం చేయడమూ.. ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి భోజనం పెట్టి అతిథ్య ఇవ్వడమూ చేస్తుంటారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. సగటున ప్రతీ రోజు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారని.. ఈయన అభిమాని డాక్టర్ సంపత్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరు మంచి మనసును మరో సారి అందరూ మెచ్చుకునేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..
Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

