Gunturu Kaaram Vs Ustaad Bhagat Singh: బొమ్మ 3Dలో బద్దలైంది..! మహేష్ vs పవన్.. ఇక రచ్చ రచ్చే..

|

Jun 03, 2023 | 9:50 AM

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌ పై బొమ్మ పడితేనే.. రికార్డులు బద్దలయ్యేది. మినిమమ్ 70ఎమ్ ఎమ్ స్క్రీన్ పై చూస్తే కానీ ఒళ్లు జలదరించకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. 7 ఇంచెస్ స్కీన్‌ మీద చూసిన రోమాలు నిక్కబొడుస్తున్నాయి. సింగిల్ లుక్‌ రిలీజ్ అయినా..

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌ పై బొమ్మ పడితేనే.. రికార్డులు బద్దలయ్యేది. మినిమమ్ 70ఎమ్ ఎమ్ స్క్రీన్ పై చూస్తే కానీ ఒళ్లు జలదరించకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. 7 ఇంచెస్ స్కీన్‌ మీద చూసిన రోమాలు నిక్కబొడుస్తున్నాయి. సింగిల్ లుక్‌ రిలీజ్ అయినా.. ఫైబర్ బ్యాండ్ హ్యాంగ్ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరోడి…, ఉస్తాద్ బొమ్మ కూడా ఇదే చేసింది. జెస్ట్ లుక్‌తోనే.. చిన్న వీడియో గ్లింప్స్‌తోనే.. బొమ్మ 3డీ రేంజ్లో ఎఫెక్ట్ నిచ్చింది. బద్దలయ్యేలా చేసింది. ఎస్ ! ఇక ఈ మేలో..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మేనియా తో యూట్యూబ్ షేక్ అవ్వడం మొదలైంది. ఆ టీజర్ ఎఫెక్ట్‌ తో.. బ్రో అవతార్‌ ఇంపాక్ట్‌తో త్రూ అవుట్ సోషల్‌ బ్రో మీడియాగా మారిపోయింది. ఇక ఆ తరువాతే ఉస్తాద్ భగత్ సింగ్ చార్జ్‌ తీసుకోవడం మొదలైంది. తన స్వాగ్‌తో.. తన యాటిట్యూడ్తో.. ఫస్ట్ వీడియో గ్లింప్స్‌లో కనిపించిన తీరుతో.. యూట్యూబ్ అల్లకల్లోలం అయిపోయింది. రికార్డ్‌ లెవల్‌ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. ఇక ఇదే మే చివర్లో అంటే మే 31న వచ్చిన మహేష్‌ గుంటూరు కారం.. సోషల్ మీడియాకు ఎర్రని రంగునద్దింది. బాబు బీడీ తాగే స్వాగు.. అందర్లో తెలియని కిక్కొచ్చేలా చేసింది. ఎగురుతున్న మిరపకాయల మధ్య నడిచొచ్చిన తీరు.. పోకిరీ డేస్‌ మేనియాను అందరికీ గుర్తొచ్చేలా చేసింది. జెస్ట్ 24గంటల్లోనే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.