SSMB28: డిఫరెంట్ లుక్స్‌తో.. కేక పెట్టిస్తున్న ప్రిన్స్..
టాలీవుడ్ లోనే మోస్ట్ హ్యాండమ్ లుక్స్‌తో.. అందర్నీ ఫిదా చేసే మహేష్ బాబు.. ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్ మూవీ షూట్లో బిజీ గా ఉన్నారు.
టాలీవుడ్ లోనే మోస్ట్ హ్యాండమ్ లుక్స్‌తో.. అందర్నీ ఫిదా చేసే మహేష్ బాబు.. ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్ మూవీ షూట్లో బిజీ గా ఉన్నారు. తన డైరెక్షన్లో తెరకెక్కుతోన్న SSMB28 సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. అతి త్వరలోనే ఆ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెంటనే పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి సినిమా సెట్‌కు షిఫ్ట్ కానున్నారు. ఇక ఈ క్రమంలోనే తన SSM28 లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు మహేష్.
Published on: Mar 20, 2023 04:30 PM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

