మా పోరులో మెగా Vs మంచు..! ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నా మాఎన్నిక‌లు :MAA Elections 2021 Live video.
Maa Elections 2021 Video

‘మా’ పోరులో మెగా Vs మంచు..! ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నా ‘మా’ఎన్నిక‌లు :MAA Elections 2021 Live video.

Updated on: Jun 22, 2021 | 10:18 AM

తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌కాశ్ రాజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌కాశ్ రాజ్ స్వ‌యంగా తానే ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.


తెలుగు సినిమా నటీనటుల సంఘం `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌కాశ్ రాజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.ఇదిలా ఉంటే తాజాగా మా అధ్యక్ష బ‌రిలోకి హీరో మంచు విష్ణు దిగుతున్న‌ట్లు తెలుస్తోది. మంచు విష్ణు త్వ‌ర‌లోనే త‌న ప్యాన‌ల్ స‌భ్యుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మ‌చారం. ప్ర‌స్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న న‌రేష్ మ‌ద్ద‌తు విష్ణుకు ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఓవైపు మెగా ఫ్యామిలీ మ‌ద్దతు ఇస్తోన్న ప్ర‌కాశ్ రాజ్‌, మ‌రోవైపు మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు బ‌రిలోకి దిగుతుండ‌డంతో ఈసారి మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారనున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే సినీ పెద్ద‌లు ఈ విష‌యంలో త‌ల‌దూర్చి ఎవ‌రినైనా పోటీ నుంచి విర‌మించి ఏక గ్రీవంగా ఎన్నిక చేస్తారా.? లాంటి విషయాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .

అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.