Love Story Magical Celebrations: లవ్ స్టోరీ మ్యాజికల్ సెలబ్రేషన్ లైవ్ వీడియో

|

Oct 01, 2021 | 7:02 PM

న్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ.. నాగచైతన్య -సాయి పల్లవి జంటగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.