Sitara Ghattamaneni: సరదా సందడి చేసిన మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని స్పెషల్ ఇంటర్వ్యూ..

|

May 10, 2022 | 11:28 AM

sitara ghattamaneni: మహేష్ బాబు కూతురు సితార కూడా ఇప్పుడు స్టార్ అయిపోయింది. ఈ చిన్నారికి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సితార తాజాగా మీడియా ముందుకు వచ్చింది..

Published on: May 10, 2022 11:28 AM