Sr.NTR: నటన అనే మాటకు నిలువెత్తు విశ్వరూపం ఎన్టీఆర్.. మకుటం లేని మారాజు అన్నగారే..

|

May 28, 2022 | 9:29 PM

నేడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్..

Published on: May 28, 2022 09:29 PM