Krithi Shetty: బేబమ్మను వెంటాడుతున్న కష్టాలు… కెరీర్ గాడిలో పడేదెప్పుడు?
కృతి శెట్టి "ఉప్పెన" విజయంతో కెరీర్ ప్రారంభించినా, ఆ తర్వాత వరుస పరాజయాలు ఆమెను కష్టాల్లోకి నెట్టాయి. తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఇతర భాషలపై దృష్టి సారించారు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఈ చిత్రాల జాప్యం ఆమె కెరీర్‌ను అనిశ్చితిలో పడేసింది, విజయాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
కృతి శెట్టి తన తొలి సినిమా “ఉప్పెన”తో భారీ విజయాన్ని అందుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీయెస్ట్ నాయికగా పేరు పొందారు. అయితే, ఆమె కెరీర్ జోష్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుస పరాజయాలు కృతి శెట్టి కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టాయి. తెలుగులో అవకాశాలు తగ్గడంతో, “బేబమ్మ” ఇతర భాషలపై దృష్టి సారించారు. అయితే, ఇతర భాషల్లో కూడా ఆమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళంలో వచ్చిన “ఏఆర్ఎం” మినహా, కృతి శెట్టికి ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్ ఏదీ లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు
Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్
Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్
Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
