Keerthy Suresh: మరోసారి బాలీవుడ్ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ
నటి కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన ఇమేజ్‌ను మార్చుకుంటూ బాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండతో "రౌడీ జనార్ధన్"తో పాటు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తున్న కీర్తి, టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమ్వాల్‌లతో రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన ఇమేజ్‌ను మార్చుకునేందుకు కష్టపడుతున్న ఈ భామ, సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. దక్షిణాదిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఉత్తరాది పరిశ్రమతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. “మహానటి” సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి, ఆ తర్వాత ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Don 3: డాన్ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా
Dhanush: మరో వివాదంలో ధనుష్.. ఆ సినిమా పై కేసు
తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా