Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా
ఖైదీ 2 సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు హీరో కార్తి షాక్ ఇచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ విజయ్, రజినీకాంత్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో వరుసగా కొత్త సినిమాలు ప్రకటించడంతో ఖైదీ 2 భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై ప్రశ్నించగా, కార్తి సమాధానం లోకేష్‌ను అడగాలంటూ మాట దాటవేశారు. దీంతో ఖైదీ 2 కోల్డ్ స్టోరేజ్‌లో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం హీరో కార్తి ఎక్కడ కనిపించినా ఖైదీ 2 సీక్వెల్ గురించే చర్చ జరుగుతోంది. రెండు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, కార్తి నుంచి ఖైదీ సీక్వెల్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, కార్తి అభిమానులకు, సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చారు. ఖైదీ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత విక్రమ్ సినిమా కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండటంతో ఖైదీ 2 పై హైప్ మరింత పెరిగింది. గతంలో, విజయ్‌తో లియో సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 షూటింగ్ ప్రారంభిస్తారని కార్తి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhanush: మరో వివాదంలో ధనుష్.. ఆ సినిమా పై కేసు
తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా
Allari Naresh: హీరో నరేష్ ఇంట తీవ్ర విషాదం
హృదయవిదారకం.. ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?
వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్ ఎఫెక్ట్.. తులం బంగారం లక్షన్నర
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

