Keerthy Suresh: పాట్నర్‌తో పిక్‌నిక్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి… ఇంతకా పాట్నర్ ఎవరంటే..?? ( వీడియో )
బాల నటిగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి కీర్తి సురేశ్.
బాల నటిగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి కీర్తి సురేశ్. నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది టాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక మహా నటి చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిందీ చిన్నది. జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుని తన నటనలోని స్టామినా ఏంటో సాటి చెప్పింది.
ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది కీర్తి సురేశ్. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే కీర్తి సురేశ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్… ( వీడియో )
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
