అభిమానం అంటే ఇది…ఏకంగా ఖరీదైన కాంస్య విగ్రహాన్నే చేయించారు..:Vijay Thalapathi Statue Video.

|

Jul 28, 2021 | 8:48 AM

సినిమా హీరోలపై ఫ్యాన్స్ కి ఉండే అభిమానానికి కొలమానం కూడా లేదని చెప్పాలి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అభిమాన హీరోలను ఫ్యాన్స్ దేవుడు లెక్క పూజిస్తారు. సౌత్ ఇండియాలో భారీ ఫేమ్ కలిగిన తలపతి విజయ్ కి ఫ్యాన్స్ అపూర్వమైన గిఫ్ట్ ఇచ్చారు.అది ఏంటో మీరే చూడండి...

Follow us on