Kamal Haasan: మేకప్ కోసం 3 గంటలు కష్టం.. కమల్‌ ఓపికకు దండం !!

|

Jun 15, 2024 | 11:29 AM

యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్‌ చేసే కమల్‌... యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్‌ కోసం బాగానే కష్టపడుతుంటారు. ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్‌.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు. తన గెటప్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు.

యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్‌ చేసే కమల్‌… యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్‌ కోసం బాగానే కష్టపడుతుంటారు. ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్‌.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు. తన గెటప్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ గెటప్‌ కోసం కమల్‌.. దాదాపు 3 గంటలు కష్టపడ్డారట. హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్టుల డిజైన్ చేసిన ఈ ప్రొస్థటిక్ మేకప్‌ను వేసుకోడానికి … రిమూవ్ చేయడానికి తన షూట్ కంప్లీట్ అయ్యే వరకు.. దాదాపు 6 గంటలు ఓపికగా వెయిట్ చేశారట. అయితే ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో.. కమల్ ఓపికకు దండం అనే కామెంట్ ఫన్నీగా నెట్టింట వస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ స్టార్ హీరోయిన్‌ NTRని మూడు సార్లు రిజెక్ట్ చేసిందట

వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..

TOP 9 ET News: హాలీవుడ్ గడ్డపై హిస్టరీ క్రియేట్ చేసిన కల్కి! | NTRకి సైడ్ ఇచ్చిన పవర్ స్టార్

Follow us on