Kajal Agarwal: అందరి ముందు.. పబ్లిక్‌గా.. భర్తతో హద్దులు దాటిన కాజల్
ఒక్కో సారి భావోద్వేగాలను ఆపుకోలేకపోతాం..! మన చుట్టూ ఉన్న వారిని మరిచిపోతాం! మన పార్టనర్‌నో.. లవర్‌నో.. భర్తనో.. పట్టరాని ఆనందంలో హత్తుకుంటాం! ముద్దు పెడతాం! సేమ్! కాజల్ కూడా ఇదే చేసింది. భర్తకు పబ్లిక్‌గానే లిప్ కిస్ పెట్టింది. అలా పెట్టడమే కాకుండా... ఆ ముద్దు ఫోటోను తన ఇన్‌స్టా హ్యండిల్లో షేర్ కూడా చేసింది. ఇప్పుడేమో నెట్టింట ట్రోల్ అవుతోంది. సెలబ్రిటీలందరూ ఓల్డ్ ఇయర్‌కు సెండాఫ్ ఇస్తూ... న్యూ ఇయర్‌ను ఇన్‌వైట్ చేస్తున్న వేళ...
ఒక్కో సారి భావోద్వేగాలను ఆపుకోలేకపోతాం..! మన చుట్టూ ఉన్న వారిని మరిచిపోతాం! మన పార్టనర్‌నో.. లవర్‌నో.. భర్తనో.. పట్టరాని ఆనందంలో హత్తుకుంటాం! ముద్దు పెడతాం! సేమ్! కాజల్ కూడా ఇదే చేసింది. భర్తకు పబ్లిక్‌గానే లిప్ కిస్ పెట్టింది. అలా పెట్టడమే కాకుండా… ఆ ముద్దు ఫోటోను తన ఇన్‌స్టా హ్యండిల్లో షేర్ కూడా చేసింది. ఇప్పుడేమో నెట్టింట ట్రోల్ అవుతోంది. సెలబ్రిటీలందరూ ఓల్డ్ ఇయర్‌కు సెండాఫ్ ఇస్తూ… న్యూ ఇయర్‌ను ఇన్‌వైట్ చేస్తున్న వేళ… కాజల్ కూడా… తన హబ్బీ.. అండ్ ఫ్యామిలీతో ఓ పార్టీకెళ్లింది. అక్కడ ఎంజాయ్ కూడా చేసింది. ఇక ఈక్రమంలోనే పట్టురాని ఆనందంలో.. తన భర్త గౌతమ్ కిచ్లూ కు లిప్ కిస్ పెట్టింది. ఆ ఫోటోను తన ఫ్యాన్స్‌కు షేర్ కూడా చేసింది. అయితే ముద్దు పెట్టింది తన భర్తకే అయినా.. ఇలా పబ్లిక్‌గా… కాజల్ లాంటి సెలబ్రిటీ చేయడమే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. విమర్శల పాలు చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aata Sandeep: ‘చేతులారా పరువు తీసుకుంటున్నాడు..’ దారుణ ట్రోల్స్
Lavanya Tripathi: చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదలెట్టింది
Saindhav: హాలీవుడ్ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్… వెంకీ మామ చింపేశాడుగా
Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో
Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ