ఏంటి.. సూర్య కంటే జ్యోతిక అంత సంపాదించిందా..! కోట్లకు అధిపతి ఈ బ్యూటీ
ఎట్ ప్రజెంట్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ.. వీరిద్దరి ఆస్తుల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అకార్డింగ్ టూ ఆ న్యూస్.. స్టార్ హీరో సూర్య ఆస్తి కంటే.. భార్య జ్యోతిక ఆస్తే ఎక్కవట. సూర్య కంటే దాదాపు 125 కోట్ల వరకు ఎక్కువగా ఆస్తులను కూడేసిందట జ్యోతిక.
కోలీవుడ్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ఎట్ ప్రజెంట్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ.. వీరిద్దరి ఆస్తుల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అకార్డింగ్ టూ ఆ న్యూస్.. స్టార్ హీరో సూర్య ఆస్తి కంటే.. భార్య జ్యోతిక ఆస్తే ఎక్కవట. సూర్య కంటే దాదాపు 125 కోట్ల వరకు ఎక్కువగా ఆస్తులను కూడేసిందట జ్యోతిక. అయితే ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
వైరల్ వీడియోలు
Latest Videos