MAA Election: జీవితాని మెప్పించారా..?? బెదిరించారా..?? లైవ్ వీడియో

|

Sep 08, 2021 | 9:28 PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ మా ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

Published on: Sep 08, 2021 09:27 PM