Jawan: వావ్‌ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్‌ !!

|

Sep 12, 2023 | 9:53 AM

ఓ పక్క తెలుగు రాష్ట్రాలను వర్షం వణికిస్తున్న వేళ.. ఇంకో పక్క ఇండియన్ బాక్సాఫీస్‌ను.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ దడదడలాడిస్తున్నారు. తన క్రేజ్‌తో.. తన రీచ్తో.. తన సినిమాకు దిమ్మతిరిగిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చేలా చేస్తున్నారు. రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అదే పనిగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉన్నారు. ఇక ఆ క్రమంలో జెస్ట్ 4 రోజుల్లోనే 500కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ కింగ్‌ ఖాన్‌. ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో..

ఓ పక్క తెలుగు రాష్ట్రాలను వర్షం వణికిస్తున్న వేళ.. ఇంకో పక్క ఇండియన్ బాక్సాఫీస్‌ను.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ దడదడలాడిస్తున్నారు. తన క్రేజ్‌తో.. తన రీచ్తో.. తన సినిమాకు దిమ్మతిరిగిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చేలా చేస్తున్నారు. రిలీజ్ అయిన దగ్గర నుంచి.. అదే పనిగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉన్నారు. ఇక ఆ క్రమంలో జెస్ట్ 4 రోజుల్లోనే 500కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ కింగ్‌ ఖాన్‌. ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ జవాన్. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈసినిమా.. రీసెంట్‌గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. డే1 వరల్డ్ వైడ్ దాదాపు 125.5 క్రోర్ గ్రాస్‌ను కమాయించేసింది. ఇక డే 2 కూడా అదే జోష్‌ను .. జోర్‌ను కంటిన్యూ చేసిన జవాన్‌ .. ఏకంగా మరో 100 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. డే2 కూడా వరల్డ్ వైడ్ 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్‌ ఆల్‌గా రెండు రోజులకు కలిపి 234.29 కోట్లను వసూలు చేసింది… అందర్నీ షాకయ్యేలా చేసింది… షారుఖ్ జవాన్ మూవీ. ఇక ఈ క్రమంలోనే.. ఈ మూవీ జెస్ట్ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ 500క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. కింగ్ ఖాన్ కలెక్షన్స్‌ స్టామినా ఏంటో మరో సారి ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నీకి తెలిసేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AR Rahman: క్షమించండి !! మరో సారి ఇలా జరగనీయను

Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్‌ దిమ్మతిరిగే ఝలక్‌ !!

Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్‌ సీజన్7

Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్‌ చేశావ్‌” అంటూ మంచు విష్ణు లెటర్

Parbhas: రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…