Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ

|

Jan 04, 2024 | 12:14 PM

ఓ డిజిటల్ ప్రపంచంలో... సలెబ్రిటీలను... కళ్లార్పకుండా...ఫాలో అయ్యే ఈ కాలంలో.. ఎఫైర్ల ముచ్చట్లతో.. ఎంటర్‌ టైన్ అయ్యే ఈ రోజుల్లో... ఓ సెలబ్రిటీ ఓ విషయం పొరపాటుగా అలా చెబితే చాలు ఇలా వైరల్ అయిపోతుంది. ఇక తాజాగా జాన్వీ లవ్‌ ఎఫైర్ కూడా ఇలాగే.. తాజాగా బయటపడింది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది. ఎస్ ! శ్రీదేవీ వారసురాలిగా... ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. ట్యాలెంట్‌ స్టార్ హీరోయిన్‌గా నామ్ కమాయించిన జాన్వీ కపూర్.

ఓ డిజిటల్ ప్రపంచంలో… సలెబ్రిటీలను… కళ్లార్పకుండా…ఫాలో అయ్యే ఈ కాలంలో.. ఎఫైర్ల ముచ్చట్లతో.. ఎంటర్‌ టైన్ అయ్యే ఈ రోజుల్లో… ఓ సెలబ్రిటీ ఓ విషయం పొరపాటుగా అలా చెబితే చాలు ఇలా వైరల్ అయిపోతుంది. ఇక తాజాగా జాన్వీ లవ్‌ ఎఫైర్ కూడా ఇలాగే.. తాజాగా బయటపడింది. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతోంది. ఎస్ ! శ్రీదేవీ వారసురాలిగా… ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. ట్యాలెంట్‌ స్టార్ హీరోయిన్‌గా నామ్ కమాయించిన జాన్వీ కపూర్… ఇటు టాలీవుడ్‌లోనూ గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో.. హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. అలా అటు నార్త్‌లోనూ ఇటు సౌత్‌ లోనూ.. క్రేజీగా వైరల్ అవుతున్న జాన్వీ… కాఫీ విత్ కరణ్‌ షోలో.. అనుకోకుండా నోరు జారారు. తన భాయ్‌ ఫ్రెండ్ నేమ్‌ తనే చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా

Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌.. కుర్చీ మడతెట్టాల్సిందే !!

Salaar: జైలర్‌ రికార్డ్‌ బద్దల్‌.. హిస్టరీ క్రియేట్‌ చేసిన సలార్..

Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్‌ బద్దలు

Animal: వావ్ గుడ్‌ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్