Jacqueline Fernandez: అతను నా లైఫ్‌ నరకప్రాయం చేశాడు..

|

Jan 20, 2023 | 9:42 AM

ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆరోపించింది.

ఆర్థిక మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆరోపించింది. సుఖేశ్‌ తన భావోద్వేగాలతో ఆడుకుని, తన కెరీర్‌, జీవనోపాధిని నాశనం చేశాడని దిల్లీ పాటియాల కోర్టుకు సమర్పించిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ‘‘సుఖేశ్‌ తాను సన్‌ టీవీ యజమాని అని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన బంధువని చెప్పాడు. నాకు పెద్ద అభిమానినని, నాతో దక్షిణాదిలో సినిమా చేస్తానని చెప్పాడు. అలా రోజులో నాతో ఎక్కువసార్లు వీడియో కాల్స్‌ మాట్లాడేవాడు. రోజూ ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు, షూటింగ్‌లో ఉన్నప్పుడు, రాత్రి షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఫోన్లు చేసేవాడు. అతనెప్పుడు జైల్లో ఉన్నానని కానీ, జైలు నుంచి ఫోన్‌ చేస్తున్నాని చెప్పలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rakhi Sawant: మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదుతో.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ అరెస్ట్ !!

ఎముక‌లు కొరికే చ‌లిలో.. క‌ట్టెలు ఏరుతున్న చిన్నారి.. నెట్టింట యమా వైరల్ అవుతున్న వీడియో

‘యూట్యూబ్‌’ సంపాదనతో ఆడీ కారు కొన్న యువకుడు !!

Follow us on