Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్ రూలింగ్‌కు చెక్ పడినట్టేనా ??
సిల్వర్ స్క్రీన్‌పై సందీప్ రెడ్డి వంగా శైలికి దురంధర్ సక్సెస్ గట్టి పోటీనిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్‌కు, దురంధర్ విజయం ఓ హెచ్చరిక అని, ముఖ్యంగా ఆయన తదుపరి చిత్రం స్పిరిట్ విషయంలో మరింత అలర్ట్‌గా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో పరిశ్రమను షేక్ చేసిన సందీప్, యానిమల్ సినిమాతో జాతీయ స్థాయిలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్న సందీప్‌కు ఇప్పుడు కొత్త పోటీ ఎదురైంది అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. తాజాగా విడుదలైన బాలీవుడ్ చిత్రం దురంధర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలోని సహజత్వం, బోల్డ్ టేకింగ్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
Pragathi: నన్ను చాలామంది ట్రోల్ చేశారు.. నేను నా గెలుపు తో సమాధానం చెప్పా
