అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??

Updated on: Feb 24, 2024 | 11:08 AM

బ్యాక్ టూబ్యాక్ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు అదే జోరుతో వరసగా సినిమాలను లైనప్ చేశారు. త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్బి కే 109 మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే బాలయ్య వారసుడు కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

బ్యాక్ టూబ్యాక్ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇప్పుడు అదే జోరుతో వరసగా సినిమాలను లైనప్ చేశారు. త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్బి కే 109 మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే బాలయ్య వారసుడు కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున చర్చింకుంటున్నారు. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ పై రరకరాల ఊహగానాలు వినిపించాయి. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడు అంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు. దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా కొందరు నందమూరి అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భగవత్ కేసరి సినిమా షూటింగ్ సాయంలో మోక్షజ్ఞ లుక్స్ కూడా వైరల్ గా మారాయి. గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరోల మారిపోయాడు. తాజాగా మరోసారి అతని లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక

ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్‌ అదిరిపోద్దిగా..

Shanmukh Jaswanth: షణ్ముక్‌ కోసం రంగంలోకి సెలబ్రిటీ లాయర్

Yatra 2: OTTలో యాత్ర2 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ??

చిన్న సీన్‌తో బుక్కైన స్టార్ హీరో.. రంగంలోకి పోలీసులు..

Loading...
Unable to load recommendations.
Follow Us