Prabhas – Adipurush: ట్రోలింగ్ ఎఫెక్ట్ మాములుగా లేదుగా.. విజువ‌ల్ ఎఫెక్ట్ కు మెరుగులు.. ఆదిపురుష్ అదిరేనా..?

|

Jun 03, 2023 | 8:53 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందిస్తూ.. అయోధ్యలోని సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏ను ఈ టీజర్ నిరాశపరిచిందనే చెప్పుకొవాలి. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎఎఫ్ఎక్స్ ఎక్కువైందని.. టీజర్ అస్సలు బాలేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు సైతం టీజర్ పై విమర్శలు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.