‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై
పర్సనల్గా ఎవరికీ తెలియదు కాని.. పబ్లిక్ ఈవెంట్స్‌లో.. గ్యాందరింగ్స్‌లో చూస్తే మాత్రం నాగచైతన్య.. కాస్త ఇంట్రావర్ట్‌లా అనిపిస్తారు. రిజర్వ్‌ర్డ్‌గా తన జోన్‌లో తనే ఉంటారు.
పర్సనల్గా ఎవరికీ తెలియదు కాని.. పబ్లిక్ ఈవెంట్స్‌లో.. గ్యాందరింగ్స్‌లో చూస్తే మాత్రం నాగచైతన్య.. కాస్త ఇంట్రావర్ట్‌లా అనిపిస్తారు. రిజర్వ్‌ర్డ్‌గా తన జోన్‌లో తనే ఉంటారు. కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తారు. ఇది నిన్నటి మొన్నటి వరకు..! కాదు.. కాదు.. సమంతతో బ్రేకప్ చేసుకునే ముందు వరకు!. కాని ఇప్పుడు నాగ చైతన్య కంప్లీట్ గా మారిపోయారు. మారిపోవడం ఒక్కటే కాదు.. తన లైఫ్‌ను మరో యాంగిల్లో ఎక్స్‌ప్లోర్ చేసుకుంటున్నారు. స్టోరీ ఎంపికలో కస్తా మెచ్యూరిటీగా చూపిస్తున్నారు. ఫిల్మ్ ఈవెంట్స్‌లో అందరితో కలివిడిగా మాట్లాడుతున్నారు. ఇక రీసెంట్‌గా ఓ కాలేజీలో జరిపిన.. థాంక్యూ ప్రమోషన్ ఈవెంట్లో డ్యాన్స్ కూడా చేశారు. ఓవర్ నైట్ నెట్టింట వైరల్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రాండ్‌గా జరుగుతున్న పెళ్లిలోకి వరద !! చివరికి ఏమైందంటే ??
Viral: గొర్రె ముందు యువతీ ఓవర్‌యాక్షన్.. గొర్రె ఏం చేసిందో తెలుసా ??
పరాయి యువతితో భర్త న్యూడ్ వీడియో కాల్స్ !! భార్య ఏం చేసిందో తెలుసా ??
తొపుడు బండి వ్యాపారికి బాడీగార్డ్స్ !! కారణం తెలిస్తే షాక్ అవుతారు ??
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

