Janhvi Kapoor: గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది.! జాన్వీ కపూర్‌ పై తారక్ కామెంట్స్.

|

Sep 20, 2024 | 10:25 AM

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్‌ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్‌ పోషించింది కరణ్‌ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్‌. ఇంతకీ ఆమెకు కరణ్‌ ఎలాంటి సజెషన్‌ ఇచ్చారు.? దేవర సినిమాతో సౌత్‌లో అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్‌.

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్‌ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్‌ పోషించింది కరణ్‌ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్‌. ఇంతకీ ఆమెకు కరణ్‌ ఎలాంటి సజెషన్‌ ఇచ్చారు.? దేవర సినిమాతో సౌత్‌లో అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్‌. ఈ సినిమాను యాక్సెప్ట్ చేయడానికి ముందు, ఆమెకు మరో తమిళ ఆఫర్‌ కూడా వచ్చిందట. అయితే రెండిటిలో దేనికి ఓకే చెప్పాలో అర్థం కాకుండా ఉండిపోయారట. ముందు.. టాలీవుడ్‌లో అడుగుపెట్టు. అక్కడి నుంచి ఛాన్సులు అవే వస్తాయని కరణ్‌ చెప్పడంతో దేవరకు సైన్‌ చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.