Gopichand: తిరుమలలో గోపీచంద్ చేసిన పనికి షాక్ అయిన భక్తులు..
ఓ రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లిన గోపీచంద్ వీడియోను కూడా అదే చేస్తున్నారు. ఆ వీడియోలో.. గోపీచంద్ ఓ పది నిమిషాలు పద్దతిగా శ్రీవారి వీఐపీ దర్శనం లైన్లో నిలుచున్నారో లేదో..? అంతే పొగడడం షురూ చేశారు. దేవుని లైన్లో.. ఎంతో బుద్దిగా నిలుచున్నారు మా గోపీచంద్ అంటూ..
ఫ్యాన్స్‌కు నచ్చితే చాలు ఓ పట్టాన వదలరు. వదలడం అటుంచి.. నెట్టింట వైరల్ చేసుడు.. ట్రెండింగ్ చేసుడు భీభత్సంగా చేస్తుంటారు. ఓ రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లిన గోపీచంద్ వీడియోను కూడా అదే చేస్తున్నారు. ఆ వీడియోలో.. గోపీచంద్ ఓ పది నిమిషాలు పద్దతిగా శ్రీవారి వీఐపీ దర్శనం లైన్లో నిలుచున్నారో లేదో..? అంతే పొగడడం షురూ చేశారు. దేవుని లైన్లో.. ఎంతో బుద్దిగా నిలుచున్నారు మా గోపీచంద్ అంటూ.. నెట్టింట కామెంట్ పెట్టడం షురూ చేశారు. స్టేల్ అవుట్ అయినా కూడా.. ఈ వీడియోనే.. ఫ్రెష్‌గా నెట్టింట వైరల్ కూడా చేస్తున్నారు.
వైరల్ వీడియోలు
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

