అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో.. ఓకాంర్ బ్రదర్ అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ హిడింబ. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రౌడ్‌లీ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడిదే ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటూనే భయపెట్టేస్తోంది. సిటీలో.. అది కూడా పర్టిక్యులర్ టైంలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు మిస్సవుతున్నట్టు… ఆ అమ్మాయిలను ఓ డార్క్ రూంలో అతి దారుణం టార్చర్ చేస్తున్నట్టు.. ఇక ఆ మాఫియానే పట్టుకునేందుకే పోలీస్ ఆఫీసర్స్ అయిన అశ్విన్ బాబు.. నందిత శ్వేత తెగ ట్రై చేస్తున్నట్టు… చాలా ఎఫెక్ట్ గా ఈ ట్రైలర్ ను ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అనిల్. దాంతో పాటే.. వీరందరితో.. ఓ ట్రైబల్‌ను లింకు చేసి సినిమాపై తెలియని ఉత్కవంఠను పెంచేశారు. దాంతో పాటే.. సినిమాపై అంచనాలను విపరీతంగా పరిగేలా కూడా చేశారు ఈ యంగ్ డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.