Hari Hara Veera Mallu: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వీర మల్లుడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక యమా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు".
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక యమా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్‌ను.. క్రియేట్ చేసింది. రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన “హరిహర వీరమల్లు” ఫస్ట్ లుక్ యూట్యూబ్‌ను షేక్ చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టగా… తాజాగా రిలీజైన వీడియో గింప్ల్ కూడా.. యూట్యబ్‌లో సూపర్ రెస్పాన్స్‌ను రాబడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యయ్యో ఇదేందయ్యా.. హీరోయిన్ పెళ్లి చేసుకుందయ్యా
Pawan Kalyan: జాతరే జాతరగా.. పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
బుసలు కొట్టిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే !!
క్లాస్ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే