దోస్త్ మేర దోస్త్.. రవితేజ అంటే హరీష్ శంకర్‌కు ఎంత ప్రేమో..
రవితేజకు హరీష్ శంకర్ కు మధ్య మంది అనుబంధం ఉంది. రవితేజను హరీష్ అన్న అన్న అని పిలుస్తాడు. రవితేజతో మిరపకాయ్, షాక్ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్ షిప్ డే కావడంతో హరీష్ శంకర్ కు రవితేజ బ్యాండ్ కట్టాడు.
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని. రవితేజకు హరీష్ శంకర్ కు మధ్య మంది అనుబంధం ఉంది. రవితేజను హరీష్ అన్న అన్న అని పిలుస్తాడు. రవితేజతో మిరపకాయ్, షాక్ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్ షిప్ డే కావడంతో హరీష్ శంకర్ కు రవితేజ బ్యాండ్ కట్టాడు. అలాగే హరీష్ శంకర్ కూడా రవితేజకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టి కళ్ళకు నమస్కరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

