Tollywood: 2023 ఆగస్ట్ నుంచి 2024 ఆగస్ట్ మధ్య సినీ జాతర.. సినీ వార్ కు సిద్ధమైన బడా హీరోస్.
సమ్మర్ లో రిలీజ్ అయినా సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏమి రాకపోవడం ఒక విశేషం. ఇక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు , పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సమ్మర్ లో రిలీజ్ అయినా సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఏమి రాకపోవడం ఒక విశేషం. ఇక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు , పెద్ద పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో పెద్ద హీరో సినిమాలు కానీ పెద్ద బడ్జెట్ సినిమాలు లేవు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ఇక ఆగష్టు 2023 నుండి ఆగష్టు 2024 ఈ మధ్య గ్యాప్ లో మాత్రం ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఉంది. స్టార్ హీరోస్ తో పాటు బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్ కు సిద్ధమైయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!