Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!

|

Apr 13, 2022 | 8:47 AM

ఊరికే హీరోలమైపోలేదు... కిందా మీదా పడి కసరత్తులు చేసి కస్టపడితేనే సినిమాల్లో మాకు పైసలిస్తారు..! తన కాల్‌షీట్ రేట్లపై అదేపనిగా కౌంటర్లేస్తున్న వాళ్లకు పవర్‌స్టార్ ఓపెన్‌గా ఇచ్చిన ఆన్సరిది.

ఊరికే హీరోలమైపోలేదు… కిందా మీదా పడి కసరత్తులు చేసి కస్టపడితేనే సినిమాల్లో మాకు పైసలిస్తారు..! తన కాల్‌షీట్ రేట్లపై అదేపనిగా కౌంటర్లేస్తున్న వాళ్లకు పవర్‌స్టార్ ఓపెన్‌గా ఇచ్చిన ఆన్సరిది. అది ఆవేశంలో చెప్పిన మాట కాదు… అక్షరాలా నిజం అని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ కోసం పవన్ చేస్తున్న కసరత్తు ఇప్పుడు టాక్‌ఆఫ్‌ది ఇండస్ట్రీ అయింది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా కావడంతో… విపరీతంగా చెమటోడుస్తున్నారు పవన్‌. టోడోర్ లాజారోవ్ అనే బల్గేరియన్ స్టంట్ మాస్టర్‌ని డిప్యూట్ చేసుకుని… హై ఆక్టేన్ సీక్వెన్స్‌ కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు పవర్‌స్టార్. ఈ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్. గన్ను పట్టినా, కత్తిపట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగు లేదు దేవరా అంటూ పవన్‌ పట్ల తనకున్న వీరభక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్.

Also Watch:

Pooja Hegde: మేకప్ తీస్తే తెలిసింది అమ్మాయి అసలు రూపం !!

అరాచకంగా ఆచార్య ట్రైలర్.. బట్టల చింపుకుంటున్న మెగా ఫ్యాన్స్

Published on: Apr 13, 2022 08:44 AM